రేపు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్న నాగం ముఖ్య అనుచరుడు

హైదరాబాద్‌, టీఆర్‌ఎస్‌లోకి నేతల వలస కొనసాగుతూనే ఉంది. తెలంగాణ నగర సమితి అధినేత నాగం జనార్ధన్‌ ముఖ్య అనుచరుడు ,మాజీ జెడ్పీటీసీ జి. జనార్ధన్‌గౌడ్‌ రేపు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యలు ఇబ్రహీం సమక్షంలో జనార్ధన్‌ను పార్టీ శాసన సభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్‌ పార్టీ కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించనున్నారు.