రేపు డిండి ఎత్తిపోతలకు శంకస్థాపన చేయనున్న కేసీఆర్
హైదరాబాద్: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రేపు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు టీ.సర్కార్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.6,190 కోట్లతో అనుమతి మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈరోజు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే…