రైతులకు మోసం చేస్తున్న టీఆర్ ఎస్ ప్రభుత్వం
డా సంజీవ రెడ్డి పిసిసి సభ్యులు,
నారాయణఖేడ్ నవంబర్24(జనం సాక్షి)
నారాయణఖేడ్ లో గురువారం రోజు ఖేడ్ లో
తెలంగాణా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు పిలుపు మేరకు రైతులకు రుణమాఫీ. ధరణి పోర్టల్ రద్దు దాని సమస్యల పరిష్కారం కొరకు ఆర్డీవో కార్యాలయం లో మెమోరాయటం సమర్పించిన డా పట్లోల సంజీవ రెడ్డి పీసీసీ సభ్యులు &పట్లోల చంద్రశేఖర్ రెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి నేడు 24-11-2022
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గం మండల మునిసిపల్ పరిధిలో ఆర్డీవో కార్యాలయం లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫి ధరిని పోర్టల్ రద్దు రైతు సమస్యలపైన కార్యాలయం దగ్గర రైతన్న కోసం కాంగ్రెస్ పోరాటం నిరసన కార్యక్రమం నిర్వహించి, స్థానిక తహసీల్దార్ సిబ్బంది కి వినతి పత్రం అందజేసారు డా సంజీవ రెడ్డి
పిసిసి సభ్యులు మాట్లాడుతు
జాబితాలో ఉంచిన ప్రతి గుంటను జాబితా నుంచి తొలగించి గ్రామపంచాయతీ సభలో ఆ గ్రామాల భూమి వివాదాలను వెంటనే పరిష్కారం చేయాలి ,
హయాంలో పేదలకు అసైన్ చేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టాదారులకు ఉండే హక్కును సమానంగా అసైన్డ్ భూములకు కూడా హక్కు కల్పించాలి ఆ విధంగా చట్ట సవరణ చేయాలి
ప్రతి ఏటా రెండు పంట కాలాలకు భూములు కవులు చేసుకునే రైతులకు హక్కు కలిగించే విధంగా గ్రామ స్థాయిలో కవులు రైతులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు వారికి అందే విధంగా వ్యవస్థ తీసుకురావాలి అదేవిధంగా పట్టా భూమి యజమానికి ఏ విధమైన చట్ట పరమైన ఇబ్బందులు రాకుండా చూడాలి,
2004 లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పాలసినీ అమలు చేయడానికి ప్రతి ఎకరం సర్వే చేసి రైతుల భూమి విస్తీర్ణాన్ని నిర్ధారించి రాష్ట్ర శాసనసభలో వెంటనే భూమి టైటిల్ గ్యారెంటీ చట్టం తేవాలి, రైతులకు 100000 రుణమాఫి చేయాలి , అటవీ భూములు 2006 లో తెచ్చిన అటవీ భూముల హక్కుల చట్టం ప్రకారం అందరికీ భూమి హక్కు కల్పించాలి,
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోజిరెడ్డి,
పట్లోల సుధాకర్ రెడ్డి,
నర్సిములు మాజీ సర్పంచ్, ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మునిసిపల్ ప్లోర్ లీడర్ దారం శంకర్ సెట్,
కౌన్సీలర్ హన్మడ్లు, పిఏసీఎస్
చేర్మెన్ లు, అశోక్ రెడ్డి, శ్రీకాంత్, సర్పంచ్ లు, విఠల్, బ్రాహ్మనంద రెడ్డి, గుండెరావ్ పాటిల్, అనిల్ పాటిల్, ప్రభాకర్ రెడ్డి,ఎంపీటీసీ రాజు నాయక్. మాజీ ఎంపీపీ పండరి నాయక్ , మాజీ ఎంపీటీసీ లు పండరి రెడ్డి,రాంచేందర్.మాణిక్యం, ధత్తు గౌడ్, అర్జున్, పత్రి జ్ఞానేశ్వర్.మాజీ వైస్ ఎంపీపీ మాణిక్ గౌడ్, మాజీ సర్పంచ్ లు,నారా గౌడ్ ఈశ్వరప్ప, రాములు నాయక్, ఎస్టి సెల్ అసెంబ్లీ అధ్యక్షులు నారాయన్ జాదవ్, ఎస్సి సెల్ మండలల అధ్యక్షులు, శ్రీకాంత్, సాయిలు బీబీపేట్. కృష్ణ.రాజ్ రెడ్డి. నగేష్ ముదిరాజ్,సంగు పటేల్,శ్రీకాంత్ రెడ్డి రుద్రరం.శివరాజ్. భూమన్న, సంగమేష్.జైపాల్ నాయక్. శ్రీనివాస్ రెడ్డి nsui జిల్లా ఉపాధ్యక్షులు. బి రాజు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు. వినయ్.భాద్దరం వెంకన్న. రామ గౌడ్..వెంకన్న.అల్లభక్షి. అశోక్ ఎల్గో్య్.వెంకట్ రెడ్డి pacs మాజీ డైరెక్టర్. సుభాష్ రెడ్డి.గోపాల్ రెడ్డి. అంజిరెడ్డి. వీరేశం. సీఎం సాయిలు . హన్మ రెడ్డి. శివ రెడ్డి. అంజిరెడ్డి. సాయి రెడ్డి. లోకేష్ రెడ్డి. మోహన్ రెడ్డి.సంగయ్య ఉపసర్పంచ్ పోతన్ పల్లి. అంజయ్య.బీమ్ రెడ్డి. శివ. పండరి రెడ్డి. అశోక్. కిషన్. షాదుల్.లక్ష్మణ్ నాయక్. బాబు రావ్. హన్మంత్.కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరియు కార్యకర్తలు అనుబంధ సంఘ సభ్యులు కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.