రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్వేయం

మెట్‌పల్లి పట్టణం: రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతుందని మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గోపిడి బూమరెడ్డి అన్నారు. మార్కెట్‌ యార్డులో ప్రభుత్వం ఇచ్చిన రూ. కోటి నిథులతో ధర్మపురి నర్మింహస్వామి, ఆలయ ఛైర్మన్‌ జువ్వాడి కృష్ణారావుతో పాటు మార్కెట్‌ కమటీ డైర్టెర్లు, కాంగ్రెస్‌ నాయకులు పలువురు రైతుతు పాల్గొన్నారు.