రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

కాగజ్‌నగర్‌ : వచ్చే నెల 25,26,27 తేదీల్లో నిర్వహించనున్న రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికల్లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ను గెలిపించాలంటూ ఆ సంఘం జోనల్‌ అధ్యక్షుడు పిళ్ల్తె పిలుపు నిచ్చారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.