రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

తాంసి: మండల కేంద్రం తాంసి నుంచి గిరిగాం వరకు రూ.2కోట్లతో మంజూరైన రోడ్దు నిర్మాణ పనులను గురువారం బోథ్‌ ఎమ్మెల్యే నగేష్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీఈ భీంరావ్‌, ఏఈ సంతోషరావ్‌ తహసీల్దార్‌ రాథోడ్‌ రమేష్‌, ఎంపీడీవో భూమయ్యాలు పాల్గొన్నారు.