రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
వరంగల్ జిల్లా : హసన్‌పర్తి వద్ద ఈ ఉదయం ద్విచక్రవాహనాన్ని ఆటో ట్రాలీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.