లంచ తీసుకుంటూ ఏసీబీకిచిక్కిన వీఆర్వో
కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం అలుగునూరు ఇంచార్జి వీఆర్వో రమణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు
చిక్కారు. ఇంటి స్థల మార్పిడికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబి అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్గారు.