లక్ష్మణ్ రావు దంపతుల మృతి బాధాకరం
-దేవరకొండ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
పిఏపల్లి మండలం రోళ్లకలు గ్రామానికి చెందిన విరనేని లక్ష్మణ్ రావు దంపతుల మృతి బాధాకరం అని దేవరకొండ శాసన సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.బుధవారం పిఏపల్లి మండలం రోళ్లకలు గ్రామంలో లక్ష్మణ్ రావు దంపతులకు దశదిన కర్మ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని నివాళులర్పించారు.ఆయన వెంట ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, రావు,మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య,PACS చైర్మన్ వెలుగురి వల్లపు రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్, సర్పంచులు తోటకురి పావనిపరమేష్,రమావత్ పద్మజగన్,వెంకటేష్,ఎంపీటీసీ మైనం సంధ్య జనయ్య,రేటినేని ముత్యపు రెడ్డి,మునగాల అంజి రెడ్డి,అర్వపల్లి నర్సింహ,సిరసనవడా శ్రీను,ఎర్ర యాదగిరి, శీలం శేఖర్ రెడ్డి,బోయ సుధాకర్ రెడ్డి,గురవయ్య,బోడ్డుపల్లి కృష్ణ,కర్ణయ్య,దేపావత్ నరేందర్,బోడ్డుపల్లి మహేందర్,తదితరులు పాల్గొన్నారు.