*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా లాల్ బహుదూర్ శాస్త్రి, గాంధీ జయంతి వేడుకలు
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 02 : జనంసాక్షి
మెట్ పల్లి పట్టణ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు లాల్ బహుదూర్ శాస్త్రీ జయంతి, గాంధీ జయంతి పురస్కరించుకొని ఖాదీ బండార్ లోని గాంధీ విగ్రహానికి , మరియు పాత బస్టాండ్ వద్ద గల
శాస్త్రి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు , సభ్యుల సమక్షంలో జయంతి ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కట్కం రాకేష్ ,సెక్రెటరీ ఇల్లెందుల శ్రీనివాస్, క్యాషియర్ ఇందూరి రాకేష్ , మహాజన్ నరసింహులు, తుకారాం ,దొంతుల రాజకుమార్ దొంతుల పవన్ ,డాక్టర్ శ్రీకాంత్ , కోట విజయ్ కుమార్ , నర్సింగరావు ,బొమ్మల శంకర్ దొంతుల ఆంజనేయులు , చర్ల పెళ్లి అరుణ్ దీప్ గౌడ్ , ముద్దంరాజేంద్రప్రసాద్ గౌడ్ ,
రాజేశ్వర్గౌడ్, ఆల్ రౌండర్ గంగాధర్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.