లాక్‌డౌన్ లేకుంటే బతికేవాడు
కడసారి నివాళి కోసం తరలివచ్చిన జనం
సూర్యాపేట,జూన్18(జనంసాక్షి): కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకున్న సంతోష్ బాబు తండ్రి కోరిక మేరకు ఆర్మీలో చేరారు. చిన్న వయసులో క్నల్ స్థాయి వరకు ఎదిగారు. డ్డాఖ్‌లో విధు నిర్వహిస్తున్న క్రమంలో రెండు నెల క్రితమే హైదరాబాద్‌కు బదిలీ అయినా లాక్ డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి చైనా దాడిలో ప్రాణాు కోల్పోయారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లు భారత
సైనికుతో గొడవకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితును తగ్గించేందుకు సంతోష్ బాబు ప్రయత్నించారు. ఓ వైపు మాట్లాడుతుండగానే సంతోష్ బాబుపై చైనా జవాన్లు దాడికి దిగారు. దీంతో రెండు దేశా సైనికు మధ్య ఘర్షణ తలెత్తినట్లు ఆర్మీ అధికాయి తెలిపారు. కాగా క్నల్ సంతోష్‌బాబు స్వస్థం సూర్యాపేట కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. పట్టణంలోని వ్యాపాయి, స్వచ్చంధంగా బంద్ పాటించారు. అంతుకుముందు సంతోష్‌బాబు ఇంటివద్ద ఆయన పార్ధివదేహానికి మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితోపాటు పువురు ప్రముఖు నివాళుర్పించారు. సంతోష్ బాబు అమర్ రహే అంటూ అంతిమయాత్ర ప్రారంభమైంది. యాత్ర వెంబడి రోడ్డుకు ఇరువైపులా ప్రజు నిబడి వీర సైనికుడికి నివాళర్పించారు. పూ వర్షం కురిపించారు. సంతోష్ కుమార్ అంత్యక్రియకు భారీగా హాజరైన జనం తుది నివాళి ప్రకటించారు.