లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు


పెరిగిన పసిడి, వెండి ధరలు
ముంబై, ఫిబ్రవరి 16: స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 29,136 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు 4 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 8,809 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీమ మార్కెట్‌లో పసిడి వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల స్టాండర్డ్‌ బంగారం ధర రూ. 26,320 ఉండగా, కిలో వెండి ధర రూ. 38,369 ఉంది. విదేశీ డాలర్‌ మారక విలువతో రూపాయి విలువ రూ. 62.19గా ఉంది.