లారీ -బస్సు ఢీకోని పది మందికి గాయాలు
చేగుంట : మండలం వల్లూరు అటవీ ప్రాంతం వద్ద అర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకోనడంతో పదిమంది. తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ డిపోకి చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా వల్లూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది, గాయపడిన క్షతగాత్రులను హైదరాబాద్ అసుపత్రికి తరలిస్తున్నారు.