లారీ బోల్తా, క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్, క్లీనర్
ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం కేశవాపురంలో ప్రమాదవశాత్తూ లారీ బోల్తా పడిరది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించారు.