లియోనల్ మెస్సీ” బెస్ట్ ఇన్ ద వరల్డ్”
ఓ సర్వేలో వెెల్లడి
అర్జెంటీనా, డిసెంబర్ 27: అర్జెంటీనా స్ట్రైకర్ లియోనల్ మెస్సీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ అని బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారులు అంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. యూఓఎల్ ఎస్సోర్టె పోర్టల్ నిర్వహించిన సర్వేలో వంద శాతం క్రీడాకారుల్లో 90 శాతం మంది లియోననల్ మెస్సీనే బెస్ట్ అంటున్నారని తేలింది. ఈ సర్వేలో లియోనల్ మెస్సీ స్థానంలో పోర్చుగీస్ ప్లేయర్ క్రిస్టియానా రొనాల్డోకు ఏడు శాతం మందే ఓటు వేశారు. మూడో స్థానాన్ని స్పానిష్ ప్లేయర్స్ ఆండ్రియా, హెర్డాండెజ్, నేమర్ డ సిల్వ పంచుకున్నారు.యూఓఎల్ ఎస్సోర్టె పోర్టల్ నిర్వహించిన సర్వేలో వంద శాతం క్రీడాకారుల్లో 90 శాతం మంది లియోననల్ మెస్సీనే బెస్ట్ అంటున్నారని తేలింది.