లొంగన్ లో ఆసరా గుర్తింపు కార్డుల పంపిణీ
జుక్కల్, సెప్టెంబర్ 21, (జనంసాక్షి) ,
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామంలో బుధవారం ఆసరాపాత లబ్ధిదారులకు ఆసరాపించన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జుక్కల్ సింగిల్ విండో చైర్మన్ నాగల్ గిద్దె శివానంద్, నాయకులు నీలుపాటిల్, బొల్లి గంగాధర్, నాగల్ గి ద్దే సదాసివ్ ,వార్డ్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.