లోక్‌సభ స్పీకర్‌తో సుష్మాస్వరాజ్ భేటీ
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌తో బీజేసీ సభావక్ష నేత సుష్మాస్వరాజ్ ఈరోజు భేటీ అయ్యారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌తో కూడిన చర్చకు ప్రభుత్వం అంగీకరిస్తేనే సభ సజావుగా సాగుతుందని సుష్మాస్వరాజ్ స్పీకర్‌కు తేల్చిచెప్పారు.