వంశధార జలాలపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ : వంశధార జలాలపై ఆంధ్రప్రదేశ్ వేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నాలుగువారాల పాటు వాయిదా వేసింది. వంశధారపై 2010 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను తిరిగి సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ పిటిషన్ వేసింది.