వజ్రోత్సవాలను వైభవంగా నిర్వహించాలి ఎంపీడీవో సత్యనారాయణ

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మంగళవారం తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలను వైభవంగా నిర్వహించాలని ఎంపీడీవో ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ పతాకన్య విస్తరణ ఆటో డీలర్లు కవి సమ్మేళనం సంస్కృతి కార్యక్రమాలు సన్మాన కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు అధికారులు పాల్గొన్నారు