వనస్థలిపురంలో ‘ప్రేమకు పెళ్లి’
హైదరాబాద్( జనంసాక్షి ): ప్రేమికుల రోజు కావడంతో జంటనగరాల్లో వీహెచ్పీ, బజరంగదళ్ కార్యకర్తలు హల్చల్ చేశారు. ప్రేమికుల రోజున జంటలుగా యువతీయువకులు కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని వాళ్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీహెచ్పీ, బజ్రంగదళ్ కార్యకర్తలు వనస్థలిపురంలో ప్రేమజంటకు పెళ్లి చేశారు.