వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : వరంగల్‌ డీసీసీబీ ఎన్నికకు అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 28న ఛైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచి ప్రారంభిస్తామని డీసీఓ తెలిపారు.