వరంగల్ ట్రాఫిక్ పోలీసుల వినూత్న అవగాహన కార్యక్రమం
వరంగల్ నగరం లోని వివిధ జంక్షన్లలో డ్యూటీ నిర్వహించే సిబ్బంది అందరు వారి జంక్షన్ నందు వితౌట్ నంబర్ ప్లేట్ మరియు హెల్మెట్ లేని వాహన దారులకు అవగాహన సదస్సు కల్పించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ గురువారం తెలిపారు .అలాగే హెల్మెట్ లేని వారు హెల్మెట్ ధరించాలన్నారు. మరియు నంబర్ ప్లేట్ లేని వాహనదారులు నంబర్ ప్లేట్స్ వేసుకోవాలని,మరియు ట్రిపుల్ రైడింగ్, తప్పు దారిలో వాహనాలు నడుపటం, సిగ్నల్ జంప్ పై అవగాహన కల్పించినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు.