వరదనీటిలో ఆర్టీసీ, ట్రావెల్స్‌ బస్సులు

విశాఖపట్నం: జిల్లాలోని ఎస్‌రాయవరం వద్ద జాతీయ రహదారిపై వరదనీటిలో ఆర్టీసీ బస్సు, కాళేశ్వరం ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిక్కుకున్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు నేవి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.