వర్షం బాధితులకు సాయం
ఆదిలాబాద్:మండలంలో అకాల వర్షం.ఈదురు గాలుల కారణంగా నివాసాలు కోల్పోయిన వారికి ఉప పాలనాధికారి బాలాజీ మంజులే బియ్యం పంపిణీ చేశారు. పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వారికి రూ.15వేలు, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు రూ.1900 అందజేయ నున్నట్లు ఆయన తెలిపారు.