వర్షాలపై ముఖ్యమంత్రి సమీక్ష
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల కారణంగా చెరువులకు గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 24 గంటలు పరిస్థితిని పరిశీలించేందుకు జిల్లాల్లో ప్రత్యేక సెల్‌లు ఏర్పాటుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.