వాచీలు చోరీకి గురైన ఘటనలో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్ : పంజాగుట్టా కమల్ వాచ్ దుకాణంలో రూ. 1. 45 కోట్ల విలువైన వాచీలు చోరికి గురైన ఘటనలో పోలీసులు అరెస్టు చుశారు. వీరి నుంచి ఏడు విలువైన వాచీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్‌కు చెందినవారని పోలీసు తెలిపారు .