వాయిదా పడిన ఐసెట్ కౌన్సిలింగ్
హైదరాబాద్,(జనంసాక్షి:) జూన్ ఎనిమిది నుంచి 20వ తేది వరకు జరగాల్సిన ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదా పడిరది. బీటెక్‌తో సహా ఇతర కోర్సుల ఆఖరు సంవత్సరం ఫలితాలు ఆయా విశ్వవిద్యాలయాల నుంచి విడుదల కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.