వాల్టా చట్టం ఉల్లంఘనపై హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: వాల్టా చట్టం ఉల్లంఘిస్తూ హైదరాబాదులో విచ్చలవిడిగా బోర్లు తవ్వడంపై మానవహక్కుల సంఘంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై స్పందించవలసిందిగా హెచ్‌ఆర్‌సీ జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీ చేసింది.