విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌ : మణికొండలో ఓ విద్యార్థిని కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.