విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ


ఝరాసంగం మార్చి 21( జనం సాక్షి) మండలం లోని       ప్రాథమికోన్నత పాఠశాల చిలేపల్లీ లో మంగళవారం నాడు స్వయంపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు..విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు..అని ప్రధానోపాధ్యాయులు వై. అమృత్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ..విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలు చేరవచ్చని అన్నారు..ప్రధానోపాధ్యాయులు గా బస్వరాజు,, ఉపాధ్యాయులుగా..ఎస్తర్ రాణి,,సంజన,,జగదీష్,,సిద్ధార్థ,,రజిత,సందీప్,,జాన్ ఉపాధ్యాయుల మారి పాఠాలు బోధించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వై.అమృత్,,ఉపాద్యాయులు,,కవిత,సంగీత పాల్గొన్నారు..

తాజావార్తలు