విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌ల మృతి
కానాపూర్, జనంసాక్షి: మండలంలోని పసుపుల గ్రామంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలులకు విద్యుత్తు తీగల తెగిపడ్డాయి. వీటిని మంగళవారం ఉదయం విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వీటిని మంగళవారం ఉదయం విద్యుత్తు సిబ్బంది సరిచేస్తుండగా సరఫరా జరిగి ఇరువురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన లైన్‌మెన్‌లు పాముల మల్లేష్(33), రెడ్డి నర్సయ్య (35) లు అక్కడికక్కడే మృతి చెందగా సమీపంలో ఉన్న మీసాల భూమయ్య, చుంచు ఆడళ్లు కూడా విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు.