వీణవంక మండలానికి చెందిన రజియా కుటుంబ సభ్యులకు ఎల్ వో సి ను అందజేసిన హుజురాబాద్ నియోజవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్

 

వీణవంక డిసెంబర్ 8 (జనం సాక్షి)వీణవంక మండలానికి చెందిన మహమ్మద్ రజియా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజియా తదుపరి చికిత్స కొరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో ఒక లక్ష యాబై వేల రూపాయల ఎల్ వో సీ ను ఈరోజు జమ్మికుంట టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో రజియా కుటుంబ సభ్యులకు ఎల్ వో సి ను అందజేసిన హుజురాబాద్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అందజేశారు
ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి , టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు గుల్లి రమేష్ పాల్గొన్నారు.