వృద్ధులకు పిల్లలకు పండ్ల పంపిణీ

 

 

 

 

 

 

 

 

ఇబ్రహీంపట్నం ,అక్టోబర్ 18,(జనం సాక్షి ) టీఆర్ఎస్ యువ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన సందర్బంగా ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద వృద్దులకు , పిల్లలకు సర్పంచ్ గుంటి లక్ష్మి దేవయ్య పండ్ల పంపిణీ చేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ సంజయ్ ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారని , ప్రజలందరి ఆశిర్వాదంతో మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరారు.