వెంకటేష్ తండ్రి ప్రథమ వర్ధంతి కి హాజరైన మంత్రి కొప్పుల ఈశ్వర్
ధర్మపురి (జనం సాక్షి) మండలం ఎమ్మార్వో వెంకటేష్ తండ్రి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆసరై చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్,దావ వసంత సురేష్, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,బుగ్గారం జెడ్పీటీసీ బాదినేని రాజేందర్,ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.