వేతన బకాయిలు చెల్లించాలని హెచ్.ఎం.ఎన్ ధర్నా
గోదావరిఖని (కరీంనగర్). సింగరేణి కార్మికులకు తొమ్మిదో వేతన బరాయిలు చెల్లించాలని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయం ముంరు హిందుమజ్దూర్‌సభ కార్కి సంఘం (హెచ్.ఎం.ఎస్) ధర్నా చేసింది. జీబీసీసీఐ ఒప్పందం ప్రకారం శుక్రవారం చల్లించాల్సిన బకాయిలను యాజమాన్యం చెల్లించకుండా వాయిదా వేసింది. దీన్ని నిరసిస్తూ కార్మికులు అందోళన చేపట్టారు. ఈ సంద్బంగా యజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రియాజ్ అహ్మద్, వై.సత్తయ్య ఆర్.కేశవరెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.