వేములవాడ ఆలయంలో విజిలెన్స్ దాడులు
కరీంనగర్,(జనంసాక్షి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇవాళ ఆలయ ప్రసాద్ కౌంటర్లలో దాడుల నిర్వహించి 1080 టికెట్లు, 380 పులిహోర టికెట్లను స్వాధీనం చేసుకున్నారు.