వైకాపాకు కాకినాడ నేత రాజీనామా

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నియోజకవర్గ వైకాపా  పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ జాన్‌ ప్రభుకుమార్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతోపాటు మరో 9మంది కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు.