వైద్యశిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

 

మెట్‌పల్లి హైదరాబాద్‌ యశోదా అస్పత్రి నేతృత్వంలో మెట్‌పల్లి సామాజిక అస్పత్రిలో నిర్వహిస్తున్న చెవి, ముక్కు, గోంతు,ఉచిత వైద్య శిబిరాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రారంబించారు. 12 మంది వైద్యులు శిబిరంలో రోగులను పరీక్షించారు.