వ్యవసాయ అధికారులకు వానాకాలం సాగు పై అవగాహన సదస్సు

రోజున జిల్లా వ్యవసాయ అధికారి అధ్వర్యంలో ఉన్న మూడు మండలాలైన చౌటుప్పల, నారాయణపురం, రామన్నపేట మండలాల వ్యవసాయ అధికారులకు, వ్యవసాయ విస్తరణ అధికారు లకు వానాకాలానికి సాగుకు సమాయత్తం పై అవగాహన కార్యక్రమమును జిల్లా వ్యవసాయ అధికారిణి శ్రీమతి కే.అనురాద నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాణ చేపట్టిన నాలుగు ప్రధానాంశాలైన. 1) పచ్చి రొట్ట ఎరువుల ప్రాముఖ్యత, 2. ఫాస్పేట్ ను కరిగించే ఎరువులు (AP.SB) ® నేరుగా వరి విత్తుట ఆ ధపాలుగా ఎరువుల వినియోగం పై అవగాహణ కల్పించాలని సూచించారు. తద్వారా రైతులకు సాగు ఖర్చు తగ్గి, అధిక దిగుబడి వస్తాయని తెలియజేశారు. AEO ఎ “రైతు వేదిక నుండి PSB, HDPs ప్రత్తి విత్తనాలు, mimikit కంది విత్తనాలను సరఫరా. చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు, రామన్నపేట వ్యవసాయ అధికారి గిరి రావు, నారాయణపురం వ్యవసాయ అధికారి శ్రీమతి ఉమరాణి మరియు చౌటుప్పల, నారాయణపురం మరియు రామన్నపేట వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గోన్నారు.