శంషాబాద్ విమానాశ్రయంలో 4కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో 4 కిలోల బంగారన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు మహిళల నుంచి బిస్కట్ల రూపంలో ఉన్న నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.