శాసనసభ గంటపాటు వాయిదా

 

హైదరాబాద్‌ శాసన సభ వర్షాకాల సమావేశాల నాలుగో రోజు కూడా తెరాస సభ్యులు సభలో అందోళన కోనసాగించారు. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం చుట్టుముట్టీన సభ్యులు తెలంగాణ తీర్మాణం కోసం డిమాండ్‌ చేశారు. తెలంగాణ నినాదాలుచేస్తూ సమావేశాలను అడ్డుకున్నారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ సభను 10.15 నిమిషాల వరకూ వాయిదా వేశారు.