శుక్రవారం నుంచీ అందుబాటులోకి రానున్న యాపిల్‌ ఐయ్యాక్‌లు

ఢిల్లీ: వచ్చే శుక్రవారం (నవంబరు 30) నుంచీ భారత్‌లో కొత్త ఐమ్యాక్‌లను విక్రయించనున్నట్లు యాపిల్‌ కంపెనీ ప్రకటించింది. 21.5 అంగుళాల కొత్త ఐమ్యాక్‌లు యాపిల్‌ ఆధరైజ్‌డ్‌ షోరూముల్లో లభిస్తాయని, 27 అంగుళాల ఐమ్యాక్‌లు మాత్రం యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే డిసెంబరులో  అందజేస్తామని సంస్థ తెలిపింది.