శ్రావణభార్గవి అన్నమయ్య కీర్తన
వివాదం చేసే యత్నం
టాలీవుడ్ గాయని శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనతో ఓ ఆల్బమ్ చేసి యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. అయితే కొందరు దీనిని వివాదం చేసే యత్రం చేస్తున్నారు. ఆమె సరదాగా ఆడుతూ పాడుతూ చేసిన ఈ ఆల్బమ్‌పై కొందరు వివాదం చేసే యత్నం చేసారు. దీనికికనిపిస్తూ చిత్రీకరించడం చాలా బాధగా ఉంది. ఆమె అందాన్ని వర్ణించడానికి ఆ కీర్తనను అలా ఉపయోగించడం పొరపాటని అన్నమయ్య కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపరి ఒకపరి వయ్యారమే అన్న శృంగార కీర్తనను మేం ఎందుకు చేయకూడదని ఆమె ప్రశ్నించారు. తాను చేసిన వీడియోలో ఎక్కడా అశ్లీలత జోడిరచలేదని వివరణ ఇచ్చింది. ఆమెను ముగ్గులోకి లాగగా తాను ఎక్కడా పొరపాటు చేయలేదని, ఎక్కడా శృతి తప్పలేదని తెలిపింది. అన్నమయ్యను అవమానించారంటూ ఆయన కుటుంబ సభ్యులతో అడిగించే యత్నం చేశారు. తాజాగా ఆమె అన్నమాచార్యులు రచించిన ’ఒకపరి ఒకపరి వయ్యారమే’ పాటను ఒక ఫ్యూజన్‌గా చిత్రీకరించారు. అన్నమయ్య కుటుంబీకులు దీనిపై స్పందిస్తూ ’అన్నమాచార్యుల పాటను అసభ్యంగా జంతికలు తింటూ చిత్రీకరించి ఆయన్ను అవమా నించారని ఆక్షేపించారు. అభిషేకం వేళ వెంకటేశ్వరస్వామిని స్మరిస్తూ, భక్తి పారవశ్యంలో మునిగి తేలిన అనుభూతి కలిగేలా అన్నమయ్య రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి ఇలా రూపొందించారెందుకని ప్రశ్నించారు. అన్నమాచార్యుల పెద్దకుమారులు పెదతిరుమలాచార్యులు సాక్ష్యాత్తూ స్వామివారికి అభిషేక కైంకర్యం చేస్తూ కీర్తించిన పాటను ఆమె కాళ్లు ఊపుతూ, వివిధ భంగిమల్లో