శ్రీకాకుళం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం:30 ఇళ్లు దగ్ధం

శ్రీకాకుళం:జిల్లాలోని లావేరు మండలం మురపాక వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30 ఇళ్లు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నాయి.