శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా ముస్తాబైన దేవాలయం
మంథని గ్రామీణం: శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి మంథని మండలంలోని శ్రీరాంనగర్, ఉప్పట్ల, గుంజపడుగు, మైదిపల్లి, నాగారం, మంథని దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఈ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అన్నదానాలకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు.