శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నతాదికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో శ్రీశైలం భూనిర్వాసితులకు ఉద్యోగాల అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.