సంగారెడ్డిలో అత్యధికం..చిన్నకొడూర్‌లో అత్యల్పం వర్షపాతం నమోదు

సంగారెడ్డి, జూలై 21 : మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని సిపిఓ బాలయ్య శనివారంనాడు తెలిపారు. సంగారెడ్డిలో అత్యధిక వర్షపాతం నమోదుకాగా అత్యల్పం చిన్న కోడూర్‌ మండలంలో 1.80 మీమీ వర్షపాతం నమోదైంది. మనూర్‌ మండలంలో వర్షపాతం 56మీమీ, కంగ్టీ మండలంలో వర్షపాతం 53 మీమీ, కల్హేర్‌ మండలంలో వర్షపాతం 36.6మిమీ, నారాయణఖైడ్‌ మండలంలో వర్షపాతం 46 మీమీ, రేగోడ్‌ మండలంలో వర్షపాతం 46.6 మీమీ., పెద్దశంకరం పేట మండలంలో వర్షపాతం మూడు సెంటీమీటర్లు, అల్లాదుర్గం మండలంలో వర్షపాతం 32. మీమీ, టేక్మాల్‌ మండలంలో వర్షపాతం 20.0మీమీ, పాపన్నపేట మండలంలో వర్షపాతం 28.6మీమీ, కొల్చారం మండలంలో వర్షపాతం 18.6 మీమీ, మెదక్‌ మండలంలో వర్షపాతం 28.6మీమీ, చిన్నశంకరం పేట మండలంలో వర్షపాతం 27.0 మీమీ, రామాయంపేట మండలంలో వర్షపాతం 13మీమీ, దుబ్బాక మండలంలో వర్షపాతం 20మీమీ, మిర్‌దోడ్డి మండలంలో వర్షపాతం 19.2మీమీ, సిద్దిపేట మండలంలో వర్షపాతం 22మీమీ, నంగనూర్‌ మండలంలో వర్షపాతం 8.2మీమీ, కొండపాక మండలంలో వర్షపాతం 19.2 మీమీ, జగదేవ్‌పూర్‌ మండలంలో వర్షపాతం 13.2మీమీ, గజ్వేల్‌ మండలంలో వర్షపాతం 16.0 మీమీ, దౌల్తాబాద్‌ మండలంలో వర్షపాతం 6.2మీమీ, చేగుంట మండలంలో వర్షపాతం 25.2 మీమీ, వెల్దుర్థి మండలంలో వర్షపాతం 19.2 మీమీ, కౌడిపల్లి మండలంలో వర్షపాతం 15.4మీమీ, అందోల్‌ మండలంలో వర్షపతం 38.2మీమీ, రాయికోడ్‌ మండలంలో వర్షపాతం 26.0 మీమీ, న్యాల్‌కల్‌ మండలంలో వర్షపాతం 26.0మీమీ, ఝారసంఘం మండలంలో వర్షపాతం 25.0 మీమీ, జహిరాబాద్‌ మండలంలో వర్షపాతం 45.0 మీమీ, కోహిర్‌ మండలంలో వర్షపాతం 25, మీమీ, మునిపల్లి మండలంలో వర్షపాతం 52.2 మీమీ, పుల్‌కల్‌ మండలంలో వర్షపాతం 72.0మీమీ, సదాశివపేట మండలంలో వర్షపాతం 53.0మీమీ, కొండాపూర్‌ 40.0మీమీ, పటాన్‌చెరువు 67.0మీమీ, రామచంద్రాపురం మండలంలో వర్షపాతం 65.6మీమీ, జిన్నారం మండలంలో వర్షపాతం 30.6మీమీ, హత్నూర మండలంలో వర్షపాతం 31.2మీమీ, నర్సాపూర్‌ మండలంలో వర్షపాతం 41,8 మీమీ, శివ్వంపేట మండలంలో వర్షపాతం 37.4మీమీ, తూప్రాన్‌ మండలంలో వర్షపాతం 30.2మీమీ, వర్గల్‌ మండలంలో వర్షపాతం 32.2మీమీ, ములుగు మండలంలో వర్షపాతం 20.8మీమీ, తోగిటమండలంలో వర్షపాతం 11.0మీమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.