సంగారెడ్డిలో నేడు మంత్రి సునీతారెడ్డి పర్యటన
సంగరెడ్డి: స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి 1న నర్సాపూర్, శివ్వంపేట మండలాల్లో పర్యటిస్తున్నారని కలెక్టర్ దినకర్‌బాబు తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు శివ్వంపేట మండలం గోమారంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు.