సచిన్‌ పుట్టిన రోజు వేడుకలకు హైదరాబాద్‌ కేక్‌

కోల్‌కతా : ఈసారి సచిన్‌ టెండూల్కర్‌ పుట్టిన రోజు వేడుకలకు హైదరాబాద్‌కు చెందిన చెఫ్‌ కేక్‌ తయారు చేయబోతున్నాడు. ఈనెల 24న సచిన్‌ 40వ పుట్టిన రోజు వేడుకలను కోల్‌కత్తాలో నిర్వహించాలని బెంగాల్‌ క్రికెట్‌ సంఘం నిర్ణయించింది.