సచివాలయంలో కేబినేట్‌ సబ్‌కమిటీ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో మంత్రి వర్గ ఉపసంఘం భేటీ అయింది. సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి మంత్రులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.